బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత మధు మంతెన నిర్మిస్తున్న చిత్రం రామాయణం. ఇక ఈ సినిమాను పూర్తిగా 3డీలో తెరకెక్కించబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు 300 కోట్ల రూపాయల బడ్జెట్ ను కూడా నిర్ణయించారు. ఇక ఈ సినిమాలో సీత పాత్రకు దీపికా పదుకొనే ఎంచుకోగా,రావణుడి పాత్ర లో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను ఖరారు చేసినట్లు సమాచారం