2006 లో చిరంజీవి స్టాలిన్ (యావరేజ్) నాగార్జున బాస్( ఫ్లాప్), 1994 లో చిరంజీవి ముగ్గురు మొనగాళ్ళు (యావరేజ్ ),నాగార్జున గోవింద గోవింద (ఫ్లాప్), 1990 లో చిరంజీవి కొండవీటి దొంగ( సూపర్ హిట్), నాగార్జున ప్రేమయుద్ధం( ఫ్లాప్), 1989లో చిరంజీవి అత్తకి యముడు అమ్మాయికి మొగుడు (ఇండస్ట్రీ హిట్), నాగార్జున విజయ్ (ఫ్లాప్), 1988లో నాగార్జున మురళీకృష్ణుడు (ఫ్లాప్ ),చిరంజీవి ఖైదీ నెంబర్ 786 (సూపర్ హిట్), 1988లో చిరంజీవి రుద్రవీణ (ఫ్లాప్), నాగార్జున ఆఖరిపోరాటం( సూపర్ హిట్), 1987లో చిరంజీవి ఆరాధన (ఫ్లాప్), నాగార్జున సంకీర్తన (ఫ్లాప్), 1987 లో నాగార్జున అరణ్యకాండ (ఫ్లాప్ ),మజ్ను (సూపర్ హిట్), చిరంజీవి నటించిన దొంగ మొగుడు (సూపర్ హిట్), 1986 లో చిరంజీవి చంటబ్బాయి (యావరేజ్), నాగార్జున కెప్టెన్ నాగార్జున (ఫ్లాప్), 1986 లో చిరంజీవి వేట (ఫ్లాప్), నాగార్జున విక్రమ్( హిట్ )గా నిలిచాయి.