పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ఒక కథను సిద్దం చేశాడు. ఆ కథలో ఒక కీలక పాత్ర ఉంటుందట.  ఆ పాత్రలో రామ్ ను నటింపజేయాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి.