’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రానికి 4.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 5 కోట్ల షేర్ ను రాబట్టాలి…కాగా విడుదలైన 4 రోజుల్లోనే ఈ చిత్రం 5.26 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలిచిందనే చెప్పాలి.