పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో రకరకాల చర్యలు జరుగుతున్నాయి.. పవన్ గత సినిమాలు అయిన బద్రి, జానీ, ఖుషి, జల్సా, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలన్నీ ఏప్రిల్ నెలలో విడుదలై కొన్ని హిట్ అయితే మరికొన్ని డిజాస్టర్ గా మిగిలిపోయాయి.. ఇప్పుడు వకీల్ సాబ్ పరిస్థితి కూడా ఇలానే అవుతుందేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు..