వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా థియేట్రికల్ రైట్స్ కి  దాదాపు 18కోట్ల వరకు  ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ నిర్మాతలు ఆ ఆఫర్ కు కూడా ఒప్పుకోలేదట..ఎందుకంటే  ముందుగానే నిర్మాతలు బిజినెస్ డీలింగ్స్ ను క్లోజ్ చేసుకోవడంతో అంత మంచి ఆఫర్ ను వదులుకోవాల్సి వచ్చిందట..