సలార్ మూవీ షూటింగ్ నేపథ్యంలో నక్సలైట్ల కదలికల విషయమై పోలీసులకు సమాచారం అందిందని తెలిసినా..నక్సలైట్ల మ్యాటర్ ఏమీ లేదని, ఇలాంటి పెద్ద హీరోల సినిమాలకు మాములుగానే సెక్యూరిటీ కోసం పోలీసులు భద్రత ఏర్పాటు చేసినట్లు సమాచారం..