తెలుగు చిత్ర పరిశ్రమలో కరోనా కారణంగా చాల మంది హీరోలు పెళ్లి చేసుకున్నారు. ఇక గతేడాది మొదలైన ఈ బాజాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. హీరోలంతా వరుసపెట్టి తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే రానా, నిఖిల్, నితిన్ లాంటి హీరోలు పెళ్లిళ్లు చేసుకోగా.. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరో చేరుతున్నాడు. తాజాగా మరో హీరో కూడా ఏడడుగులు వేయబోతున్నాడు. ఆయనే సుమంత్ అశ్విన్.