బ్రహ్మానందం కేవలం సినిమాలలోనే నటించడం కాకుండా రియల్ ఎస్టేట్ కూడా నిర్వహిస్తున్నాడు. ఇక సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుని, మొత్తం రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసేవాడట. ప్రస్తుతం వాటి విలువ 400 కోట్ల రూపాయల నుండి 450 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది.ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగమార్తాండ చిత్రంలో నటిస్తున్నాడు బ్రహ్మానందం.