దక్షిణాదిన సత్తా చాటిన మన కథలకు బాలీవుడ్ లో ఆదరణ దక్కుతుంది. ఇక తెలుగు నుంచి అర్జున్ రెడ్డి దర్శకుడు.. సందీప్ వంగా, అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తెలుగులో జెర్సీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, ఇప్పుడు అదే సినిమాను బాలీవుడ్లో చేస్తున్నాడు.