30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా దర్శకుడు మున్నా ఈ కథను ప్రదీప్ కన్నా ముందు సత్యదేవ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ ..ఈ ముగ్గురు హీరోలకు ఈ కథ వినిపిస్తే రకరకాల కారణాల వల్ల వాళ్ళు రిజెక్ట్ చేశారట..