ఒక లైలా కోసం,భద్ర, అర్జున్ రెడ్డి, గీత గోవిందం,జయం ఈ సినిమాలను కొన్ని కారణాల చేత వదులుకున్నాడు అల్లు అర్జున్.