మలయాళ హ్యాండ్సమ్ హీరో ఉన్నీ ముకుందన్ ఖిలాడి మూవీలో ఓ కీలక పాత్ర చేయనున్నాడు.ఈ సందర్భంగా దర్శకుడు రమేశ్ వర్మ ఉన్ని ముకుందన్ ను ఈ సినిమా షూట్ లోకి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్వాగతం పలికాడు.