‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 24 రోజులకు గాను ఈ చిత్రం 36.63 కోట్ల షేర్ ను రాబట్టింది. 50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకూ ఈ చిత్రం కొన్న బయ్యర్లు 18.63 కోట్ల లాభాలను దక్కించుకున్నారు.అంటే డబుల్ ప్రాఫిట్స్ అన్న మాట.