శాకుంతలం సినిమాలో శంకుతల పాత్రలో నటించబోయే సమంత కోసం ప్రత్యేకమైన చీరలను సిద్ధం చేస్తున్నాడట గుణశేఖర్. అప్పట్లో నార చీరలు కట్టుకునేవారు. మరి అలాంటి చీరలను గుణశేఖర్.. ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నాడట..