బాలయ్య BB3 కి ఎప్పటిలానే ఓ పవర్ ఫుల్ మాస్ టైటిల్ ను పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఆ టైటిల్ కూడా రెండు లేదా మూడు అక్షరాలు ఉండబోతోందని సమాచారం..