సర్కారు వారి పాట డిజిటల్ శాటిలైట్ రైట్స్ రెండు కలిపి రూ.35కోట్ల ధర పలికినట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మార్గంలో అత్యదిక ధర పలికించిన సినిమాగా సర్కారు వారి పాట నిలవడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పై కూడా అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి.