తాజా సమాచారం ప్రకారం BB3 లో అఘోర పాత్ర ఉండదని తెలుస్తోంది.. ఇలాంటి సమయంలో ప్రయోగాల జోలికి పోకుండా..  బోయపాటి, ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని అఘోరా రోల్ వద్దనుకున్నాడట.