తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బీష్మ సినిమాతో హీరో నితిన్ మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు నితిన్. ఇక ప్రస్తుతం నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో వస్తున్న చిత్రం 'చెక్'.