బుల్లితెరపై చాల మంది సెలెబ్రెటీలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో రాను రాను పెళ్లి వయసు పెరుగుతూనే ఉంది. ఇక ఒంటి మీదికి 30 ఏళ్లు వచ్చినా పెళ్లి కంటే కెరీర్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇక సెలబ్రిటీల్లో కొందరైతే తమ వయసును పట్టించుకోవడం మానేశారు. కాగా నాగార్జున సినిమా మన్మథుడులో చెప్పినట్లుగా వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా అన్న దాన్ని బాగా ఫాలో అవుతున్న కొందరు బుల్లితెర సెలబ్రిటీలు తమ బ్యాచిరల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.