తెలుగు చిత్ర పరిశ్రమలో పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తక్కువ కాలంలోనే మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన పూజా.. వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉంది. ఇప్పుడు ఈ భామ టాప్ హీరోయిన్స్ లో ఒక్కరిగా రాణిస్తున్నారు.