రామ్ చరణ్ కు పోలీస్ పాత్ర అంటే ఎనలేని అభిమానామట. ఒకవేళ ఈ పాత్ర వస్తే కథ వినకుండానే ఓకే చెప్తాడట. ఇక మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ లో స్పోర్ట్స్ మీట్ ముగింపునకు ముఖ్య అతిథిగా వచ్చిన రామ్ చరణ్ ఈ సందర్భంగా మాట్లాడారు.