ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డికె రూపొందిస్తున్న కొత్త వెబ్ సిరీస్ లో నటిస్తున్న విజయ్ సేతుపతికి ఆ సిరీస్ లో నటిస్తున్న కోస్టార్... బాలీవుడ్ ప్రముఖ హీరో షాహిద్ కపూర్ కంటే ఎక్కువ పారితోషికం చెల్లించారట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.