తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్ర జబర్దస్త్ రీఎంట్రీ గురించి మాట్లాడుతూ..  మళ్లీ జబర్ధస్త్‌కు రావడం లేదా మళ్లీ అదిరింది షోలో కొనసాగడం కంటే.. తన టార్గెట్ వేరే ఉందని చంద్ర స్పష్టం చేశాడు. తనకు సినిమాలపై ఫోకస్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉందని తెలిపాడు...