యంగ్ హీరో రాజ్ తరుణ్ పవర్ ప్లే అనే పేరుతో ఓ సినిమా తీస్తున్నాడు.. ఈ సినిమాలో తన లుక్ మొత్తాన్ని చేంజ్ చేసి సరికొత్తగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ లవర్ బాయ్..