మంజుల ఘట్టమనేని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తనకు బంధువుగానే కాకుండా మంచి స్నేహితురాలని తెలిపింది.ఒకవేళ నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబు భార్య కాకపోయినా తనకు మాత్రం మంచి స్నేహితురాలిగా ఉండేదని తెలిపింది..