ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఒక యాక్షన్ స్టోరీ లైన్ ని రెడీ చేసుకొని వినిపించడానికి సిద్ధంగా వున్నాడట. మరి ఎన్టీఆర్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి...