తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ సునీత గురించి తెలియని వారంటూ ఉండరు. సింగర్ సునీత ముందు ఇప్పుడో కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. ఇక ఇన్నాళ్లూ సింగల్ మదర్‌గా ఉన్న ఆమె ఇటీవల పెళ్లి చేసుకుని ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్లారు. తన జీవితం దారిన పడడంతో ఇప్పుడు మరో లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారు. అందుకు ఆమె భర్త రామ్ వీరపనేని పూర్తి సహకారం అందిస్తున్నారు.