వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ప్రతి నిత్యం ఎదో ఒక్క విషయంలో వార్తలో నిలుస్తూనే ఉంటాడు. ఇక ఆయన రూటే సపరేట్. ఇక ప్రణయ్ అమృత జీవితాల ఆధారంగా ఓ సినిమాను రూపొందించాగా ఆ సినిమా కోర్టులో వివాదం నడుస్తూనే ఉంది. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మకు అనుకోని షాక్ తగిలింది.