రజినీకాంత్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన నరసింహ చిత్రంలో సౌందర్య మెయిన్ హీరోయిన్ గా నటించగా, రమ్యకృష్ణ నీలాంబరి అనే ఫుల్ పాత్రలో, రజినీకాంత్ కు సమానంగా నటించింది. అయితే ఈ సినిమాలో సౌందర్య ముఖం పైన కాలు పెట్టే సన్నివేశం లో నటించినప్పుడు, నేను చాలా ఇబ్బంది పడ్డాను అంటూ. ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చింది రమ్యకృష్ణ.