మైత్రి మూవీ మేకర్స్ బాలకృష్ణ - గోపీచంద్ మలినేని, కొరటాల శివ - రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్, చిరంజీవి - బాబీ, విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ, పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ వంటి ప్రతిష్ఠాత్మకమైన కాంబినేషన్స్ ను సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. ఒకేసారి 10 సినిమాలను ప్రొడ్యూస్ చేయగా అందులో కొన్ని సినిమాలను విడుదలకు సిద్ధం చేశారు.