టాలీవుడ్ సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లు తమ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీసి ప్లాపులను మూటగట్టుకుంటే.. ఇప్పుడు అదే రూట్లో మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన 'ఘర్షణ' సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట వెంకీ...