వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హీరో సుమంత్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని.. చెడు అలవాట్ల కారణంగా ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయంటూ చెప్తూ.. మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించాడు...