బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ తన స్కూల్లో డేస్లో ఎలా ఉండేదే తెలియజేస్తూ ఓ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది..అది తన చిన్ననాటి ఫోటో కావడంతో సోషల్ మీడియాలో ఆ ఫోటో అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది...