ఉప్పెన సినిమాలో క్లైమాక్స్ మాత్రం విషాదాంతంగా ఉండబోతోందని ముందు నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. టీజర్ చూసిన తర్వాత చాలా మందికి ఈ విషయంపై క్లారిటీ వచ్చింది..ట్రైలర్ ను బట్టి కొందరు ఈ సినిమా క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో చేప్పేస్తున్నారు...