‘ఆచార్య’ చిత్రం టీజర్ ఈ మధ్యనే విడుదలయ్యి యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అంతేకాకుండా దర్శకనిర్మాతలు.. రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించడంతో.. బిజినెస్ కూడా సైలెంట్ గా మొదలైపోయింది. ఒక్క నైజాంలోనే ఈ చిత్రం రూ.42కోట్లకు అమ్ముడవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.