చిత్ర పరిశ్రమలో ఒక్కపుడు బాల నటులుగా నటించిన వారు ఇప్పుడు స్టార్ హీరోల రాణిస్తున్నారు. బాలనటుడిగా తాతతో కలిసి ఓ సినిమా చేసాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ అది విడుదల కాలేదు. ఆ తర్వాత బాల రామాయణంలో నటించాడు. ఆ సినిమా వచ్చిన మూడేళ్లకే నిన్ను చూడాలనితో హీరోగా పరిచయమయ్యాడు. కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు ఎందుకు..? నాలుగేళ్ల వయసున్నపటి నుంచే సినిమాల్లోకి వచ్చేసాడు అలీ.