తాజాగా ఓ బోల్డ్ రోల్లో నటించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఆమె హిందీలో `ఇండియా లాక్డౌన్` అనే చిత్రంలో నటిస్తుంది. ప్రముఖ సంచలన దర్శకుడు, జాతీయ అవార్డు చిత్రాల డైరెక్టర్ మధుర్ బండార్కర్ దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శ్వేత సెక్స్ వర్కర్‌గా కనిపించబోతుందట. కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ముంబయి రెడ్ లైట్ ఏరియాలోని సెక్స్ వర్కర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.