స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తోపాటు డైనమిక్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కలసి మరో ఇంట్రెస్టింగ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అట. ఇందుకోసం ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన బాలీవుడ్ నటి వరీనా హుస్సేన్ ను కథానాయికగా ఆ సినిమాలో తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇంకా వీరిద్దరు సినిమా టైటిల్ ను విడుదల చేయలేదు.