చంద్రశేఖర్ తన పార్టీ పాపులారిటీ కోసం, తన కొడుకు విజయ్ పేరుమీద పార్టీని ఏర్పాటు చేయడం,అంతేకాకుండా పబ్లిసిటీ కోసం విజయ్ ఫొటోలు వాడుకోవడం లాంటి పనులు విజయ్ కి ఇష్టంలేక, లాయర్ ద్వారా ఇవన్నీ నాకు ఇష్టం లేదంటూ,వీటిని వెంటనే తొలగించాలంటూ తన తండ్రి కోర్టు ద్వారా నోటీసు జారీ చేశాడట.