బాలీవుడ్, హాలివుడ్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఇక బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న ప్రియాంక. 2018లో హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌ను లవ్ మ్యారెజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట లాస్ ఏంజెల్స్‌లో నివాసం ఉంటోంది. ఇక కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండెజ్ కొత్త ఇంట్లోకి మారింది. ముంబైలోని జుహులో ఉన్న ఈ ఇంటికి ఓ ప్రత్యేకత ఉంది.