సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఉప్పెన సినిమా విడుదల  సందర్భంగా దేవిశ్రీప్రసాద్ మీడియాతో ముచ్చటిస్తూ సుకుమార్, బచ్చిబాబు ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు..