సూత్ర దారులు సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణకి.. ఆ తర్వాతసరైన అవకాశాలు రాలేదు.. మరో వైపు రమ్యకృష్ణ ఏ చిత్రంలో నటిస్తే ..  ఆ చిత్రం ఖచ్చితంగా ఫ్లాప్అయిపోతుంది అన్న సెంటిమెంట్ టాలీవుడ్ లో ఏర్పడింది..దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకునే టైం లో అల్లుడు గారు సినిమా ఆమెని స్టార్ ని చేసింది..