ఉన్నట్లుండి హీరో రామ్ పోతినేని భక్తి మార్గంలోకి వెళ్లాడు. శివ దీక్ష పుచ్చుకున్నాడు. తాజాగా పసుపు రంగు చొక్కా, లుంగీ, కండువా ధరించిన ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు.