కొద్ది రోజుల నుండీ సలార్ చిత్రం ఓ హాలివుడ్ సినిమాకి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది..దీనిపై దర్శకుడు ప్రశాంత్ నీల్ కోపంతో స్పందిస్తూ.." విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు ప్రచారం చెయ్యకండి" అంటూ పేర్కొన్నారు..