బాహుబలి 2' సినిమా నాలుగు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.215 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బిజినెస్లో 'బాహుబలి 2' రికార్డును ‘ఆర్ ఆర్ ఆర్’ అధిగమించి దాదాపు 348 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం..