నిథి అగర్వాల్ మాట్లాడుతూ.. ‘అవును.. నేను పవన్ కల్యాణ్ గారి సినిమాలో నటిస్తున్నాను. ఇంత త్వరగా ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. నా తొమ్మిదో సినిమానే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో చెయ్యడం.. చాలా హ్యాపీగా ఉంది. నా కల ఇంత త్వరగా నెరవేరుతుందని అని ఎప్పుడూ అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్. నాకు ఆయనంటే చాలా అభిమానం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.