నటి మాధవీలత మరోసారి ఫైర్ బ్రాండ్ అవతారమెత్తారు. సోషల్ మీడియాలో తనను అసభ్యంగా ట్రోల్ చేస్తున్నవారిపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తనపై తప్పుడు ప్రచారాలుచేస్తున్న వైసీపీ పార్టీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు...