’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రానికి 4.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా …ఆ టార్గెట్ ను 4 రోజుల్లోనే కంప్లీట్ చేసింది.ఇక 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 6.60 కోట్ల షేర్ ను రాబట్టింది.