‘సర్కారు వారి పాట’ డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను ఎవ్వరికీ అమ్మలేదట. అయితే అంత పెద్ద మొత్తం ఆఫర్ వచ్చిన మాట వాస్తవమేనట. కానీ ముగ్గరు నిర్మాతలు.. డిస్కస్ చేసుకుని చెబుతామని.. ఆ ఆఫర్ ను హోల్డ్ లో పెట్టారట.